Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే అశ్విని రెడ్డి ఇలాకలో రోడ్ఎక్కిన మొక్కజొన్న రైతులు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇలాకాలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వ్యవసాయ మార్కెట్ దగ్గర మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదని రోడ్డుపై ఆందోళనకు దిగిన రైతులు 15 రోజుల క్రితం యశస్విని రెడ్డి వచ్చి కొనుగోలు కేంద్రం ప్రారంభించినా, ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదని రైతుల రాస్తారోకో

Read Full Article

Share with friends