ప్రజా పాలన అని దొంగ పాలన తెచ్చారు..
ప్రజాపాలన అని దొంగ పాలన తెచ్చారు! పీఏసీఎస్ కేంద్రం వద్ద మక్క రైతుల దుస్థితి రాత్రి పూట నేలపై పడుకుని, క్యూలైన్లలో పేపర్లు పెట్టి పంట కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు పీఏసీఎస్ కేంద్రం వద్ద రాత్రి వేళ నేలపై పడుకుని, క్యూలైన్లలో పేపర్లు పెట్టి మక్కజొన్న పంట కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్న రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మక్కజొన్న పంట కొనుగోళ్లలో విఫలం అయిందని, కనీసం గన్నీ బ్యాగుల...