Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్సై చైతన్య చందర్ పై వేటు.. సస్పెడ్.. l

ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది.. కరీంనగర్ జిల్లా: అన్నా అని పిలిచినందుకు ఓ సెలూన్ షాపు నిర్వాహకుడు పై విధి నిర్వహణలో ఉన్న ఎస్సై దాడి చేశాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దుర్గమ్మ గడ్డ, ఖాన్‌పురా, ప్రాంతం లో ఉన్న ఒక హెయిర్ కట్టింగ్ సెలూన్ ‌లో పోలీసు అధికారి ప్రవర్తనకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.​శనివారం ఉదయం సుమారు 07:30 గంటల...

Read Full Article

Share with friends