Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాధారణ భద్రత కావాల్సిందే ట్రంప్.

*మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: ట్రంప్‌* వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో జరిగిన కాల్పులపై ట్రంప్‌ శ్వేతసౌధంలో మాట్లాడారు. దుండగుడు అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పైకి దూసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కాల్పులు ఘటన వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ ఆవశ్యకతను తెలియజేస్తోందన్నారు. తమకు మునుపెన్నడు లేనటువంటి అసాధారణ భద్రత కావాల్సిన అవసరం ఉందన్నారు. తనపై దాడి ఇది తొలిసారి మాత్రమే కాదన్నారు. మరో 30 రోజుల్లో ఈ డిన్నర్‌మీట్‌ను రీషెడ్యూల్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Read Full Article

Share with friends