కానిస్టేబుల్ కుమార్తెను అభినందించిన జిల్లా ఎస్పీ
కానిస్టేబుల్ కుమార్తెను అభినందించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS నారాయణపేట జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ V. రాఘవేందర్ కుమార్తె V. నవ్య ఇంటర్మీడియట్ MPC విభాగంలో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచిన సందర్భంగా, ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ గారు నవ్యను అభినందిస్తూ, ఆమె కృషి, పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. విద్య...