(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హయత్ నగర్‌లోని కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు
కుంట్లూరులో ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో కూల్చివేతలకు వెళ్లిన హైడ్రా అధికారులు
బుల్డోజర్లతో వెళ్లిన హైడ్రా అధికారులను అడ్డుకున్న కాలనీ వాసులు
ఎలాగైనా కూల్చివేస్తామన్న హైడ్రా అధికారులు.. గత 2 గంటలుగా కొనసాగుతున్న హైడ్రామా
గేటెడ్ కమ్యూనిటీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు