Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హయత్ నగర్ కుంట్లూరులో హైడ్రా కూల్చివేత లు

హయత్ నగర్‌లోని కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు కుంట్లూరులో ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో కూల్చివేతలకు వెళ్లిన హైడ్రా అధికారులు బుల్డోజర్లతో వెళ్లిన హైడ్రా అధికారులను అడ్డుకున్న కాలనీ వాసులు ఎలాగైనా కూల్చివేస్తామన్న హైడ్రా అధికారులు.. గత 2 గంటలుగా కొనసాగుతున్న హైడ్రామా గేటెడ్ కమ్యూనిటీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

Read Full Article

Share with friends