Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 7:46 am Editor : Admin

ఆర్టీసీకి రేవంత్ రెడ్డి దోకా..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆర్టీసీకి రేవంత్ రెడ్డి ధోకా !

సమ్మె విరమించగానే రంగులు మార్చిన రేవంత్ సర్కారు ..కాలయాపనకే మరో కొత్త కమిటీ ?

మొన్న కేబినెట్ సబ్ కమిటీ..నిన్న ప్రభుత్వంలో విలీనానికి కమిటీ..నేడు పే రివిజన్‌ కమిటీ

ఏప్రిల్‌ 1 నుంచి ఫిట్‌మెంట్‌ ఇస్తామని హామీలిచ్చి.. మరో కమిటీతో కార్మికులకు రేవంత్ షాక్

విలీనం కోసం సమ్మె చేస్తే కనీసం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నారని ఆనందపడిన ఆర్టీసీ కార్మికులు

చెప్పిందే తక్కువ ఫిట్‌మెంట్‌.. దానికి కూడా కమిటీ వేయడంపై ఆర్టీసీ కార్మికుల ఆందోళన

యూనియన్ల పునరుద్ధరణపై ఆర్టీసీ యాజమాన్యనిదే బాధ్యతంటూ తప్పించుకున్న సర్కారు

మిగిలిన 29 డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పరిష్కరిస్తుందని మళ్ళీ కమిటీలపైనే భారం

కమిటీ నివేదికలు ఎప్పుడిస్తారో.. డిమాండ్లు ఎప్పుడు తీరుతాయోనని కార్మికుల పెదవి విరుపు