ఆర్టీసీకి రేవంత్ రెడ్డి దోకా..
ఆర్టీసీకి రేవంత్ రెడ్డి ధోకా ! సమ్మె విరమించగానే రంగులు మార్చిన రేవంత్ సర్కారు ..కాలయాపనకే మరో కొత్త కమిటీ ? మొన్న కేబినెట్ సబ్ కమిటీ..నిన్న ప్రభుత్వంలో విలీనానికి కమిటీ..నేడు పే రివిజన్ కమిటీ ఏప్రిల్ 1 నుంచి ఫిట్మెంట్ ఇస్తామని హామీలిచ్చి.. మరో కమిటీతో కార్మికులకు రేవంత్ షాక్ విలీనం కోసం సమ్మె చేస్తే కనీసం ఫిట్మెంట్ ఇస్తున్నారని ఆనందపడిన ఆర్టీసీ కార్మికులు చెప్పిందే తక్కువ ఫిట్మెంట్.. దానికి కూడా కమిటీ వేయడంపై ఆర్టీసీ...