(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బ్రేకింగ్ న్యూస్
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో కాల్పుల కలకలం
షాపులోకి చొరబడ్డ నలుగురు దొంగలు కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాల దోపిడి
నలుగురు సిబ్బందికి గాయాలు.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు