జ్యువెలరీ షాప్ లో కాల్పులు
బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం షాపులోకి చొరబడ్డ నలుగురు దొంగలు కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాల దోపిడి నలుగురు సిబ్బందికి గాయాలు.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు