సరైన నోటీసులు లేకుండా వాహనం విక్రయం
నేటి సత్యం పటాన్ చెరువు మార్చి 3 సరైన నోటీసు లేకుండా వాహనం విక్రయం? చోళమండలం కంపెనీపై సంచలన ఆరోపణలు! ప్రముఖ ఫైనాన్స్ సంస్థ *చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ* పై తీవ్ర వివాదం నెలకొంది. వినియోగదారునికి సరైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాహనాన్ని స్వాధీనం చేసుకుని విక్రయించారని బాధితుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఏం జరిగింది? వివరాల ప్రకారం, రుణ బకాయిల పేరుతో కంపెనీ ప్రతినిధులు కస్టమర్‌కు ఎటువంటి ప్రీ-సేల్ నోటీసు లేదా రికవరీ నోటీసు...