Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓ యువకుని హైదరాబాదులో రెండు కిలోమీటర్లు ఈడ్చికెళ్లినా కారు డ్రైవర్

హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు కారుతో ఢీకొట్టడమే కాకుండా తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా మారిన టాక్సీ కారు డ్రైవర్ తన కారుకి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు.. అయితే బాధితుడు కారు బోనెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు మిగతా వాహనదారులు ఈ దుర్ఘటనను వీడియో తీయడంతో ఈ దారుణం భయటపడింది మీర్‌పేట్ పోలీస్ స్టేషన్...

Read Full Article

Share with friends