Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 9:05 am Editor : Admin

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకల్లు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొడుకు లండన్‌లో జాబ్, కూతురు కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు.. అడ్డంగా దొరికిపోయిన మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా పాలేరులో సభలో కొడుకు లండన్‌లో జాబ్ చేస్తున్నాడని, కూతురు కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుందని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని తెలిపిన మహిళ

తనకు ఇప్పటివరకు ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపిన మహిళ