(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విజయ్ సీఎం అవ్వాలంటే.. పొత్తు పెట్టుకోవాల్సిందే!
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజారిటీ సీట్లు 118
విజయ్ టీవీకే పార్టీ 105-107 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది
ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10-12 సీట్లు తప్పకుండా అవసరం అవుతుంది
చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నా లాభం లేదు.. కాబట్టి పెద్ద పార్టీ మద్దతు తప్పనిసరి
DMK, అన్నాDMK, బీజేపీలతో పొత్తు పెట్టుకునేదే లేదని టీవీకే ఇప్పటికే తేల్చి చెప్పింది
ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుకు ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్ పార్టీ
చివరికి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సర్వత్రా ఆసక్తి.