మార్కిజం – మారుతున్న ప్రపంచం
మార్క్సిజం – మారుతున్న ప్రపంచం తమ్మినేని వీరభద్రం,CPM కేంద్ర కమిటీ సభ్యులు నేడు కార్ల్ మార్క్స్ 209 వ జయంతి ఈ రోజు కార్ల్ మార్క్స్ జయంతి.ఆయన 1818 మే5 న జర్మనీలోని ట్రయర్ పట్టణంలో జన్మించాడు.65 సంవత్సరాలు జీవించి,14 మార్చి 1883లో లండన్ నగరంలో మరణించారు. ఆయన తన మొత్తం జీవితాన్ని మానవజాతి పరిణామం గురించిన అధ్యయనానికే వెచ్చించారు.ఈ పరిణామ క్రమంలో మానవ మనుగడకు కీలకమైన ఉత్పత్తి గురించి గొప్పగా విశ్లేషించారు. ఉత్పత్తి నిరంతరాయంగా అభివృద్ధి...