Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:02 am Editor : Admin

మల్కాజ్గిరి సిపి సుమంతి స్పెషల్ ఆపరేషన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులు

దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్

కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు

అర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్ ఆపరేషన్

40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగులే

ఇందులో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం

40 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి!