పెంచిన ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి
నేటి సత్యం శేరిలింగంపల్లి మే 6 *పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి – ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలి* దేశంలో పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు...