నేల- ఆరోగ్యం పై శాస్త్రవేత్తల అవగాహన.
నేటి సత్యం గన్నేరువరం మే 6 కాసింపేట రైతు వేదికలో ఘనంగా ‘రైతు వారోత్సవాలు’ – నేల ఆరోగ్యంపై శాస్త్రవేత్తల అవగాహన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని కాసింపేట రైతు వేదికలో బుధవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అవగాహన సదస్సు మరియు రైతు వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఏడీఏ శ్రీధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జగిత్యాల పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రవి, రామకృష్ణలు మాట్లాడుతూ.. పంట దిగుబడి...