కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద దాడి
బ్రేకింగ్ న్యూస్ నేటి సత్యం కరీంనగర్ మే 7 కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద బండి సంజయ్ అనుచరుల దాడి కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ కౌంటర్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో దాడికి తెగబడ్డ బండి సంజయ్ అనుచరులు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారంతో దాడి...