Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దు

నేటి సత్యం హైదరాబాద్ మే 6 తెలంగాణలో  ఇంటర్ బోర్డు రద్దు? ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రణాళికలు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యే 25 రోజుల ముందు అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేయాలని కాలేజ్ యాజమాన్యాలకు ఆదేశాలు ఇప్పటికిప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తే ఎలా అంటూ విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన గతంలో ఆకునూరి మురళి చేసిన ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన స్కూల్ టీచర్స్ మరియు ఉన్నత విద్యా శాఖ అధికారులు ఇటీవల...

Read Full Article

Share with friends