మరింత బలంగా తిరిగి వస్తాం.!
మరింత బలంగా తిరిగొస్తాం! ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాం ఈ తీర్పు అంతిమం కాదు ! పినరయి విజయన్ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్)కు, ఈ తీర్పు అంతిమం కాదని, అయితే నిరంతర రాజకీయ కార్యకలాపాలకు ఇదొక కొత్త ఆరంభమని మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తొలిసారిగా స్పందించారు. మరింత బలంగా తిరిగి వస్తామని, కేరళం ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొంటామని ఈ సందర్భంగా...