(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నైట్‌లైఫ్ వల్లే పోలీసులకు సవాళ్లు పెరిగాయి- ప్రెస్ మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఒకప్పుడు రాత్రి 10 గంటలకు లైఫ్ బంద్ అయ్యేది
ఇప్పుడు రాత్రి 10 గంటలకు లైఫ్ స్టార్టవుతుంది -. ప్రస్. తో .మల్కాజ్గిరి సీపీ సుమతి
భద్రత ఇక్కడ సమస్యకాదు, లైఫ్‌స్టైల్‌లో మార్పే సమస్య నైట్ లైఫ్ వల్లే యూత్ చెడిపోతున్నారు-సీపీ సుమతి
దిల్‌సుఖ్‌నగర్‌లో 630 హాస్టల్స్ ఉన్నాయి ఎక్కువ మంది విద్యార్థులు ఒకే చోట ఉండడంవల్లే..
అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే భద్రత సాధ్యం
ప్రెస్ తో మల్కాజ్గిరి సీపీ సుమతి