Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య..?

ఇది సత్యం హైదరాబాద్ మే 8 హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య కేసులో సంచలన విషయాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన పనిమనిషి కల్పన ఈ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు పోలీసుల అనుమానం ప్రకారం మరో ఇద్దరితో కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడిన కల్పన సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకుని...

Read Full Article

Share with friends