(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 8
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు గవర్నర్ అనుమతి
టీవీకే పార్టీకి అనుమతిచ్చిన గవర్నర్ అర్లేకర్
గవర్నర్‌కు 120మంది మ్మెల్యే ల జాబితా అందించిన విజయ్
తమిళనాడులో కొలువుదీరనున్న విజయ్ సర్కార్
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న విజయ్
నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం
సోమవారం లేదా మంగళవారం మంత్రుల ప్రమాణస్వీకారం