Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి

నేటి సత్యం హైదరాబాద్ మే 8 కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు గవర్నర్ అనుమతి టీవీకే పార్టీకి అనుమతిచ్చిన గవర్నర్ అర్లేకర్ గవర్నర్‌కు 120మంది మ్మెల్యే ల జాబితా అందించిన విజయ్ తమిళనాడులో కొలువుదీరనున్న విజయ్‌ సర్కార్ రేపు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న విజయ్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం లేదా మంగళవారం మంత్రుల ప్రమాణస్వీకారం

Read Full Article

Share with friends