Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాకు క్యాబినెట్ వద్దు సిపిఐ సీపీయం

నేటి సత్యం హైదరాబాద్ మే 8 తమిళనాడులో వామపక్షాల కీలక నిర్ణయం టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు కేబినెట్‌లో చేరడంలేదని తెలిపిన వామపక్షాలు మంత్రి పదవులు వద్దన్న వామపక్షాలు మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది ప్రభుత్వ ఏర్పాటును పరోక్షంగా అడ్డుకుంటున్న.. బీజేపీకి చెంపపెట్టు-వామపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం DMKతో కలిసి పోరాడతాం-లెఫ్ట్

Read Full Article

Share with friends