Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 12:12 pm Editor : Admin

బండి భగీరత్ పై కేసు నమోదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ మే 9

బండి భగీరథ్ మైనర్ అమ్మాయి తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యా*చారం చేశాడని మాకు సమాచారం ఉంది బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మొత్తం మూడు సార్లు ఆ బాలిక మీద అత్యా*చారం చేసినట్లు ఆమె తల్లి చెప్తుంది

మైనర్ బాలికను మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు మోసం చేశాడని మాకు సమాచారం

అందుకు ఆ అమ్మాయి ఆత్మ*హత్య ప్రయత్నానికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది

తమ కూతురి మీద బండి సంజయ్ కొడుకు మూడు సార్లు అత్యా*చారానికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఆధారాలతో సహా చూపించినా పోలీసుల గుండె కరగలేదు