(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 9
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
రేపు ఉ.10 గంటలకు ప్రమాణం చేయనున్న విజయ్
నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం
బల నిరూపణ కోసం మూడు రోజుల గడువు
టీవీకేకు కాంగ్రెస్, CPI, CPM, VCK, IUML మద్దతు
TVK-107, కాంగ్రెస్-5, CPI-2, CPM-2, VCK-2, IUML-2
ఐదు పార్టీల మద్దతుతో 120కి చేరిన టీవీకే బలం