Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిలిచిపోయిన వడ్ల లోడు లారీ…?

నేటి సత్యం గన్నేరువరం మే 10 గన్నేరువరం మండల కేంద్రంలో ప్రధాన రహదారి మూల మలుపు వద్ద నిలిచిన వడ్ల లోడు లారీ గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న మూల మలుపు ప్రయాణికులకు శాపంగా మారింది. యాస్వాడ ఐకేపీ సెంటర్ నుండి వడ్ల సంచుల లోడుతో వస్తున్న ఒక భారీ లారీ, ఈ ఇరుకైన మూల మలుపు వద్ద తిరగలేక, రాడ్ విరిగి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది.ప్రమాదకరమైన మూల మలుపు యాస్వాడ ఐకేపీ సెంటర్...

Read Full Article

Share with friends