Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొండెక్కిన చికెన్ ధరలు..?

నేటి  సత్యం కొలపూర్ మే 10 కోడి మాంసం ధరలు మస్తు పిరం అయ్యాయి... (యస్.పి. మల్లికార్జున సాగర్). మాంసం ప్రియులకు సామాన్యులకు అందుబాటులో ఉండే బాయిలర్ కోడి మాంసం ధరలు కొల్లాపూర్ లో మస్తు పీరం అయ్యాయి. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో నిన్న మొన్నటి వరకు కిలో బాయిలర్ కోడి మాంసం 280 రూపాయలు గా ఉండేది. పొట్టేలు మాంసం కిలో ధర వెయ్యి రూపాయలుగా, నాటుకోడి మాంసం కిలో 800 రూపాయల...

Read Full Article

Share with friends