అకాల వర్షాలకు కొట్టుకుపోయిన పంట
నేటి సత్యం నాగర్ కర్నూల్ మే 11 అయ్యో పాపం రైతన్న! అకాల వర్షానికి మొక్కజొన్నలు కొట్టుకపోతుంటే కాపాడే ప్రయత్నం చేస్తున్న రైతు నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో తడిసి ముద్దయి వర్షానికి కొట్టుకపోయినా మొక్కజొన్న ధాన్యం నెలికొండ మార్కెట్ యార్డులో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్షంతో రైతుల ఆందోళన అకాలంగా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం వర్షార్పణం ఆరబోసిన మొక్కజొన్న వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతుల కన్నీరు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడవడంతో...