Neti Satyam
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 8:01 am Editor : Admin

బండి భగీరథ ఫోక్సో కేసు పై స్పందించిన సీఎం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ మే11

బ్రేకింగ్ న్యూస్

ఎట్టకేలకు 3 రోజుల తరువాత బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

మోడీ పర్యటన తరువాత అరెస్ట్ అని ముందే చెప్పిన

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించిన రేవంత్

8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించిన ముఖ్యమంత్రి

కేసు వివరాలను రేవంత్ రెడ్డికి వివరించిన సీవీ ఆనంద్

ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రికి వివరించిన డీజీపీ