బండి భగీరథ ఫోక్సో కేసు పై స్పందించిన సీఎం
నేటి సత్యం హైదరాబాద్ మే11 బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు 3 రోజుల తరువాత బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ పర్యటన తరువాత అరెస్ట్ అని ముందే చెప్పిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించిన రేవంత్ 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని...