Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బండి సంజయ్ తనయుడు భగీరథ పై ఎంక్వయిర్ కమిటీ ఏర్పాటు

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిజిపిని అడిగి తెలుసుకున్న సీఎం మూడు రోజులైనా ఎందుకు లీల చేస్తున్నారు చట్టం తన పని తాను చేయాలి గట్టిగా మందలించిన సీఎం  

Read Full Article

Share with friends