Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పొదుపు జపం సీఎం చంద్రబాబు..?

నేటి సత్యం హైదరాబాద్ పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తన కాన్వాయ్‌లోని వాహనాల కుదింపునకు చంద్రబాబు ఆదేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వాడకం తగ్గించాలన్న.. ప్రధాని మోదీ సూచన మేరకు చంద్రబాబు నిర్ణయం జిల్లా పర్యటనల్లో 50శాతం వాహనాలు తగ్గించాలని ఆదేశం డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌కు స్పష్టం చేసిన సీఎం మంత్రులు, ఇతర వీఐపీలు కూడా.. తక్కువ వాహనాలు వినియోగించేలా చూడాలని ఆదేశం రేపటి కేబినెట్‌ సమావేశంలో చర్చించి.. మరిన్ని కీలకనిర్ణయాలు ప్రకటించనున్న...

Read Full Article

Share with friends