Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:29 am Editor : Admin

కాన్వాయ్ సగానికి తగ్గించిన పవన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

– నేటి సత్యం మే 14

కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

– ⁠పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి

– ⁠జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు

– ⁠అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో మార్పులు చేశారు