Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:41 am Editor : Admin

జ్యువెలరీ కేసులో ముగ్గురు నిధులు అరెస్ట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కరీంనగర్ మే 14

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు సీజ్

నగలు దోచుకొని బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు పరారైన దొంగలు

బిహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీహార్‌కు చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోద్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్‌గా గుర్తించిన పోలీసులు

చోరీలో పాల్గొన్న ఐదుగురు దొంగలు, ఇప్పటివరకు ముగ్గురి అరెస్ట్

ప్రత్యక్షంగా, పరోక్షంగా చోరీలో 13 మంది పాల్గొన్నట్లు గుర్తింపు

ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్, 10 మంది నిందితులు