బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి టి.రామకృష్ణ
నేటి సత్యం హైదరాబాద్ మార్చి 14 ఫోక్సో నిందితుడు బండి భగీరథును వెంటనే అరెస్ట్ చేయాలి టి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. *మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి* 17 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి బండి భగీరథ పై ఫోక్ షో కేసు బుక్కై. ఇప్పటికీ రోజులు గడుస్తున్నాయి కానీ అరెస్టు చేయలేదు ఎందుకు..? సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న. టి రామకృష్ణ.. చిన్నారుల రక్షణ కోసం తీసుకువచ్చిన ఫోక్సో...