పెంచిన చమురు ధరలను తగ్గించాలి పర్వతాలు
నేటి సత్యం శేర్లింగంపల్లి మే 15 పెట్రోల్ - డీజిల్ ధరల పెంపుతో ప్రజలను నట్టేట ముంచుతున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దోపిడీకి కేంద్రం దాసోహం — *పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మండిపాటు* శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతు.. దేశ ప్రజలపై మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల భారం మోపుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యావత్ భారతదేశ ప్రజలను నట్టేట ముంచాలని చూస్తోందని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది....