Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చమురు ధరల పెంపుతో ప్రజలపై ఆర్థిక యుద్ధం టి రామకృష్ణ

నేటి సత్యం శేర్లింగంపల్లి మే 15 చమురు ధరల పెంపుతో పేద ప్రజలపై మోదీ ప్రభుత్వం ఆర్థిక యుద్ధం ధరలు తగ్గించే వరకు ఉద్యమాలు ఆగవు — టి రామకృష్ణ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలను తీరని ఇబ్బందులకు గురిచేస్తోందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిరుద్యోగం, ధరల భారం, ఆర్థిక కష్టాలతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఇంధన...

Read Full Article

Share with friends