ధరలను అదుపు చేయలేని దద్దమ్మ ప్రభుత్వాలు జంగయ్య
నేటి సత్యం శంషాబాద్ మే 16 ధరలు అదుపు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో పాలిస్తున్నది . మోడీ హాయంలో కార్పొరేట్లు పెట్టుబడిదారులు లాభాలు అర్జిస్తున్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని కార్పొరేట్ దోపిడిదారులకు అనుకూలంగా ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ నాయకుడు పాలమాకుల జంగయ్య నిన్న కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్...