మహిళా మృతి
పురుగుల మందు తాగి వివహిత మృతి గన్నేరువరం, మే 18 (నేటిసత్యం):గన్నేరువరం మండల ఖాసీంపేట గ్రామంలో పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.ఖాసీంపేట గ్రామానికి చెందిన కల్లేపల్లి సరిత భర్త పేరు అమన్ గత పదేళ్లుగా మతిస్థిమితం సరిగా లేక బాధపడుతోంది. ఈ క్రమంలో ఈనెల 14న (14-05-2026) రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆమె ఇంట్లో పురుగుల మందు తాగింది....