Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జీవన వృద్ధాశ్రమం సి ఆర్ ఫౌండేషన్ లో వీలీనం

నేటి సత్యం కడప మే 20 *జీవన వృద్ధాశ్రమం. సి ఆర్ ఫౌండేషన్ లో విలీనం* కడప జిల్లా బక్రపేట వద్ద పోలీస్ బెటాలియన్ ప్రక్కన ఉన్న “జీవన వృద్ధాశ్రయం”ను శ్రీమతి సంజీవమ్మ, మంచిరెడ్డి దంపతులు నిర్మించి, దానిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు విలీనం చేసి బహుకరించారు. వారి ఈ మహత్తర సేవాభావానికి, సామాజిక బాధ్యతకు చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ వృద్ధాశ్రయాన్ని జూలై 1వ...

Read Full Article

Share with friends