Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మూసి ప్రాజెక్టు డి పి ఆర్ తయారీలో మెయిన్ హార్ట్ సంస్థ నిర్లక్ష్యం

నేటి సత్యం హైదరాబాద్ మే 20 మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీలో మెయిన్‌హార్ట్‌ సంస్థ నిర్లక్ష్యం ఇప్పటికీ సిద్ధం కానీ మూసీ ప్రాజెక్టు డీపీఆర్ కమీషన్ల కోసమే బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నారని ముందుగానే తెలిపిన బీఆర్ఎస్ పార్టీ 55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టుకు 18 నెలల్లో డీపీఆర్ ఇవ్వాలని 2024 డిసెంబర్ నెలలో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం జూన్ 4వ తేదీతో గడువు ముగుస్తున్నా, డీపీఆర్ సిద్ధం చేయని మెయిన్‌హార్ట్‌ సంస్థ మెయిన్‌హార్ట్‌ సంస్థపై...

Read Full Article

Share with friends