Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 12:24 pm Editor : Admin

రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాహుల్ గాంధీ మౌనమెందుకు ?

భగీరథ్ కేసులో చప్పుడు చేయని కాంగ్రెస్ అగ్ర నేత.. తెలంగాణ బీజేపీ నెత్తిన పాలు

తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీ సీఎం ఉన్నాడని కోడైకూస్తున్న నేషనల్ మీడియా

తనతో కలిసి పని చేయాలని రేవంత్‌కి మోదీ ఇచ్చిన పిలుపుపై కూడా రాహుల్ మౌనం

భగీరథ్ పోక్సో కేసుని ఎదో చిన్న కేసులా రాహుల్ భావిస్తున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా కుమ్మక్కవుతున్న బీజేపీ,కాంగ్రెస్ ?

ఇప్పటికే బలహీనంగా ఉన్న బీజేపీపై విరుచుకుపడితే.. బీఆర్ఎస్‌కు కలిసొచ్చే ఛాన్స్

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే భగీరథ్ కేసుపై స్పందించని రాహుల్ ?

భగీరథ్ కేసులో మంత్రులు కూడా గప్ చుప్..బండిని వెనుకేసుకొచ్చిన కాంగ్రెస్ నేతలు

పిల్లలు తప్పు చేయడం సహజమని, బండిని ఏమి అనొద్దన్న కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

ఇంత వరకు భగీరథ్ కేసులోని బాధిత బాలికను పరామర్శించని సీతక్క, కొండా సురేఖ