రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?
రాహుల్ గాంధీ మౌనమెందుకు ? భగీరథ్ కేసులో చప్పుడు చేయని కాంగ్రెస్ అగ్ర నేత.. తెలంగాణ బీజేపీ నెత్తిన పాలు తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీ సీఎం ఉన్నాడని కోడైకూస్తున్న నేషనల్ మీడియా తనతో కలిసి పని చేయాలని రేవంత్‌కి మోదీ ఇచ్చిన పిలుపుపై కూడా రాహుల్ మౌనం భగీరథ్ పోక్సో కేసుని ఎదో చిన్న కేసులా రాహుల్ భావిస్తున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా కుమ్మక్కవుతున్న బీజేపీ,కాంగ్రెస్ ? ఇప్పటికే...