Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 4:41 am Editor : Admin

కేబినెట్ నుండి బండి అవుట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ మే 21

కేబినెట్ నుంచి బండి అవుట్ !

మోదీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం

కొడుకు పోక్సో కేసుతో పార్టీకి నష్టం జరిగిందని తీవ్ర అసహనంతో ఉన్న అధిష్టానం

భగీరథ్ కేసుపై డీటైల్డ్ రిపోర్టు తీసుకుని ఢిల్లీకి వెళ్లిన అధ్యక్షుడు రాంచందర్ రావు

రిపోర్టు ఢిల్లీ చేరేలోపు బల ప్రదర్శన చేయాలని బీజేపీ ఆఫీసులో బండి హంగామా

గంగిడి మనోహర్ రెడ్డి ద్వారా జనరల్ బాడీ మెంబెర్స్‌ని ఆఫీసుకు రావాలని పిలుపు

మద్దతుగా ఆఫీసుకు రాని వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు, బేరర్లు

చివరికి రాకేష్ రెడ్డి, అంజిరెడ్డితో పాటు తన అనుచరులను తీసుకొని వెళ్ళిన బండి

ఎవరు అడగకపోయినా కొత్త పార్టీ పెట్టేది లేదంటూ అధిష్టానానికి పరోక్ష బెదిరింపులు

రాంచందర్ రావు రిపోర్టులో భగీరథ్ కేసుతో పాటు, బండిపై కూడా పలు ఫిర్యాదులు

పార్టీలో సుప్రీమ్ పవర్ నేనే అన్నట్లుగా ఏకపక్షంగా ముందుకు వెళుతున్న బండి

తనకి అనుకూలంగా లేకపోతే, కీలక నేతలను కూడా ఇబ్బంది పెడుతున్న వైనం

గ్రూపు రాజకీయాలకు బండినే ప్రధాన కారణమంటూ పలు నాయకుల ఫిర్యాదులు