కేబినెట్ నుండి బండి అవుట్
నేటి సత్యం హైదరాబాద్ మే 21 కేబినెట్ నుంచి బండి అవుట్ ! మోదీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కొడుకు పోక్సో కేసుతో పార్టీకి నష్టం జరిగిందని తీవ్ర అసహనంతో ఉన్న అధిష్టానం భగీరథ్ కేసుపై డీటైల్డ్ రిపోర్టు తీసుకుని ఢిల్లీకి వెళ్లిన అధ్యక్షుడు రాంచందర్ రావు రిపోర్టు ఢిల్లీ చేరేలోపు బల ప్రదర్శన చేయాలని బీజేపీ ఆఫీసులో బండి హంగామా గంగిడి మనోహర్ రెడ్డి ద్వారా జనరల్...