ఇంకెన్నాళ్లు మొద్దు నిద్ర ముఖ్యమంత్రి..?
ఎన్నాళ్లీ మొద్దు నిద్ర ముఖ్యమంత్రి పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ క్యాబినెట్ మీటింగ్ లోనైనా కళ్ళు తెరవండి రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..? కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా ? ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా ? రెండునెలలైనా మొద్దు నిద్ర వీడని ముఖ్యమంత్రిపై ధ్వజం కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణమృదంగమేంటి ?? రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడు.. రాస్తారోకో జరగని రహదారి లేదు ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.....